Heroine Sreeleela at Robinhood Movie Press Meet
Tollywood Actress Sreeleela Poses in Jeans at Robinhood Film Press Conference Hyderabad.Sreeleela Speaks - Hello everyone. Robinhood is a very special film for me. This is a very different film in terms of my characterization and performance. So far, the audience has seen her as a commercial heroine and a dancing special. I think they will talk specially about my character performance in this movie. Thank you so much to the producers Naveen Garu, Ravi Garu, hero Nitin Garu and director Venky Garu. I want all of you to watch the film and enjoy it.
హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. రాబిన్‌హుడ్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నా క్యారెక్టర్జేషన్ పరంగా పెర్ఫార్మెన్స్ పరంగా చాలా డిఫరెంట్ గా ఉండే సినిమా ఇది. ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్ గా, డాన్సింగ్ స్పెషల్ గా ఆడియన్స్ చూశారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటారని భావిస్తున్నాను. నిర్మాతలు నవీన్ గారు, రవి గారికి, హీరో నితిన్ గారి, డైరెక్టర్ వెంకీ గారికి థాంక్యూ సో మచ్. సినిమాని మీ అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.
Telugu Film Heroine Sreeleela in Jeans wear at Robinhood Movie Pressmeet Tollywood Actress Sreeleela Recent Latest New HD HQ Cute Stills Pics Photos